బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1
బన్నీ బాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏకంగా బాలీవుడ్‌నే తన మేనియాతో కుదిపేశాడు. షారుఖ్ లాంటి నెంబర్ వన్ స్టార్ హీరోల డే1 కలెక్షన్స్‌కే సవాల్ విసిరాడు. ఇక అంతకు ముందు షారుఖ్ జవాన్ సినిమా..