పుష్పరాజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు. గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.