అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

ఓవైపు ధనుర్మాసం భక్తులు దైవదర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతుంటే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దొంగలు ఆలయాలపై పడ్డారు.