టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు..! Kerala Convention Centre Blasts -Tv9

కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో అక్టోబరు 29 ఉదయం 9 గంటల 40 నిమిషాల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది.