స్టార్ హీరోయిన్‌కు క్యాన్సర్‌.. దగ్గరుండి మరీ సేవలు చేస్తున్న భర్త

బాలీవుడ్ ప్రముఖ నటి హీనా ఖాన్‌కు కొన్ని నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటోంది. ఈ చికిత్స సమయంలో, ఒక వ్యక్తి హీనాకు అడుగడుగునా అండగా నిలుస్తున్నాడు.