జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో
రేణుకా స్వామి హత్య కేసులో.. a2 నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్.. ఇప్పుడు మరో సారి కన్నడ మీడియాలో మార్మోగుతున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుంటుంబ సభ్యులను చూసిన ఈ హీరో.. తీవ్ర భావోద్వేగానికిలోనై ఏడ్చారట.