భారత పర్యటనకు వచ్చిన కొందరు విదేశీయులకు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.