అంబానీస్ ఫ్యామిలీ అంటనే లగ్జరీకి పెట్టింది పేరు. ప్రపంచ బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.