పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్‌.. ఏం జరిగిందంటే..

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కూనవరం మండలంలోని బండారు గూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు.. విద్యార్థులకు యధావిధిగా పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పాఠశాల భవనం పైకప్పు నుంచి పెద్ద శబ్దంతో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడింది.