శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే

పాము అంటే అందరికీ భయం. పాము అంటే కొందరికి భక్తి. పాముల్లో రకరకాల జాతులుంటాయి. అరుదైన పాముల జాతికి చెందిన వాటిలొ రెండు తలల పాము ఒకటి. ఈ పాము కోసం కొంత మంది రహస్యంగా అడవుల్లో పొలాల్లో వెతుకుతూ ఉంటారు.