కాలం మారుతున్నా కట్నం వేధింపులు మాత్రం ఆగడంలేదు. విద్యావంతులు సైతం ఈ వరకట్న పిశాచానికి బలైపోతున్నారు. తాజాగా అధిక కట్నం డిమాండ్ చేయడంతో ఓ యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది.