అల్లు అర్జున్ ను కలిసేందుకు 1600 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి వచ్చాడు ఓ అభిమాని. తన కోసం ఇంత సాహసం చేసిన అభిమానిని స్వయంగా కలిసి కాసేపు తనతో టైమ్ స్పెండ్ చేశారు బన్నీ.