విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

ఇటీవల విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది.