నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్.. దానిపైనే విమానం ల్యాండింగ్
రష్యాలోని జిర్యాంకా విమానాశ్రయం దగ్గర్లో షాకింగ్ ఘటన జరిగింది. విమానాన్ని పైలట్ నేరుగా నది పైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి.