రంగు మారనున్న గరీబ్‌ రథ్‌.. మరిన్ని సౌకర్యాలు కూడా

ఇటీవల రైల్వేలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందేభారత్‌ రైళ్ల పేరుతో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో బుల్లెట్‌ రైలు కూడా అందుబాటులోకి రానుంది.