కరీంనగర్ ను కోతులు చుట్టుముట్టేస్తున్నాయి..పట్టణమంతా వీరంగాన్ని సృష్టిస్తున్నాయి....గుంపుగుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి...కోతులు చేస్తున్న హాల్ చల్ కి చెక్ పెట్టెందుకు కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు.