మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులే చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.