సాయి పల్లవి! టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండియ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ హీరోయిన్. తన సింపుల్ లుక్స్‌తో.. డౌన్ టూ ఎర్త్ బిహేవియర్‌తో.. నాచురల్ యాక్టింగ్ స్కిల్స్‌తో.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో క్రేజీ హీరోయిన్‌గా ట్యాగ్ వచ్చే లా చేసుకుంది,.