సినిమాలో చివరి 45 నిమిషాలు బీభత్సమే.. దిమ్మతిరిగేలా టాక్ లీక్

మరో వారం రోజుల్లో మహేష్ గుంటూరు కారం మూవీ థియేటర్లలలో దిగిపోయే వేళ... ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ... ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కామెంట్స్‌తో... ఇప్పటికే గుంటూరోడిపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచేశారు.