పండ్లు, కూరగాయలు అన్నీ ఒకే రంగులోనే ఉండవు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ.. ఇలా వివిధ రంగులలో ఉంటాయి. ఇలా అన్నిరంగులు కలిగిన ఆహారాన్ని రెయిన్ బో ఫుడ్ అని అంటారు.