ఫ్లై ఓవర్‌పై కాన్వాయ్‌ను ఆపిన ఢిల్లీ సీఎం

హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై ఆశ్రయం లేకుండా నడిరోడ్డుపై తిరుగుతున్న పశువులకు సరైన ఆశ్రయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం రేఖాగుప్తా.