ఐఫాలో సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు Iifa Awards 2024

ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొంది. ఇటీవల ఘనంగా జరిగిన ఐఫా ఉత్సవం అవార్డుల కార్యక్రమానాకి హోస్టింగ్‌ చేసిన రానా , తేజ సజ్జా సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. మా హీరోను అలా ఎలా అంటారు, మా డైరక్టర్‌ను అలా ఎలా అంటారు అని విమర్శలు వస్తున్నాయి. అయితే వాళ్లు అన్న మాటల్లో నిజాలున్నాయి కదా అని మరికొంతమంది అంటున్నారు.