కాంబోడియా దేశంలోని భారత రాయబారి డాక్టర్ దేవయాని ఖోబ్రగడె తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. 'ఖైమర్ అప్సరస'గా దుస్తులు ధరించి సందడి చేశారు.