రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేసి రైతులను తీవ్ర నష్టాలకు గురిచేయడమే కాకుండా ఇప్పుడు గ్రామాలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి.