సాధారణంగా పెళ్లి ఊరేగింపులో బంధువులు అందరూ సరదాగా డాన్సులు చేస్తారు. అలా ఓ పెళ్లి ఊరేగింపులో ఓ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి డాన్స్ చేయడం ప్రారంభించాడు. అతనితోపాటు మరికొందరు డాన్స్ చేస్తున్నారు. ఇంతలో మద్యం సేవించిన వ్యక్తి అక్కడ ఉన్న టపాసుల పెట్టెను తన తలపై పెట్టుకొని డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అదిచూసి అతని స్నేహితులు కూడా రెచ్చిపోయి డాన్స్ చేశారు.