పూల మొక్కల్లో రకరకాల మొక్కలు ఉంటాయి. గులాబీ, మందార మొక్కల విషయానికి వస్తే ఇందులో ఎన్నో రంగులు ఉంటాయి. సాధారణంగా మందారపూలు అనగానే ఎర్రని రంగులో పూసే పూలే ముందుగా గర్తొస్తాయి.