10వ తరగతి విద్యార్థులకు 20 మార్కులు వచ్చినా పాస్ చేస్తారు. అదెలా అంటారా? దీనికీ ఓ కండిషన్ ఉంది. తెలుగు సబ్జెక్టులో అది కూడా 10వ తరగతిలో తెలుగు సబ్జెక్టును సెకండ్ ల్యాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్ధులకు మాత్రమే పబ్లిక్ పరీక్షల్లో 20 మార్కులు వచ్చినా పాస్ చేస్తారు.