OGలో అకీరా..కన్ఫర్మ్ చేసిన చరణ్ గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్
అన్‌స్టాపబుల్ షోలో లేటెస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ వచ్చారు. ఇందులో ఓజి సినిమాలో అకిరా నందన్ ఉన్నాడా లేదా అనేది చరణ్ రివీల్ చేయనున్నారు. దీనిపై చరణ్ నుంచి పాజిటివ్ సమాధానమే వచ్చిందని తెలుస్తోంది.