ఇకపై సుగర్ టెస్ట్‌కు బ్లడ్‌తో పనిలేదు.. పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
సాధారణంగా ఏ వ్యాధి నిర్ధారణకైనా ముందుగా బ్లడ్ చేయించడం సహజం. ఇటీవలి కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మధుమేహ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ పరీక్ష చేయాలంటే సూదిగుచ్చి రక్తాన్ని సేకరించాల్సిందే.