ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ ప్రారంభం అయ్యింది. ఆ షోలో ఏఏ విషయాలు చెప్పారు అన్నది ఆసక్తిగా మారింది. ఇందులో బాలయ్య కొన్ని పదునైన ప్రశ్నలను చంద్రబాబుకు సంధించినట్లు తెలుస్తోంది. అవేంటో ఓసారి చూస్తే..