షణ్ముఖ్ జశ్వంత్.. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు షణ్ను. దాంతో పాటే చాలా సార్లు కాంట్రో కింగ్‌గా మారి నెట్టింట తెగ వైరల్ అయ్యేవాడు.