గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే.. షాక్‌

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.. నేతలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓటర్లకు తాయిలాలు పంచేందుకు తమదైన శైలిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కోడ్‌ అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా అధికారులు నిఘా పెంచారు.