పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్!

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడటానికి దక్షిణాది ఆడియెన్స్ కంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉండడమే దీనికి కారణం. అందుకే నార్త్ లో పుష్ప 2 సినిమా 1000 కోట్లకు చేరువలో ఉంది. అయినా కానీ ఈ సినిమాకు రెస్పాన్స్ ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ఆడియెన్స్‌కు ఓ దిమ్మతిరిగే షాక్ తగిలింది.