బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సుహాస్ సినిమా

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా జనక అయితే గనక. టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.