వావ్‌! పూరీకి హీరో దొరికేశాడోచ్‌

ప్రస్తుతం పూరిజగన్నాథ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.