మనిషి నూరేళ్లు జీవించడం ఇక సులువే !! బయోలాజికల్ ఏజ్ తగ్గించడంపై ఫోకస్
మనిషి నిండు నూరేళ్లు బతికే రోజులు త్వరలోనే రానున్నాయని అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ - ఐఎస్‌బీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్‌హుడ్ తెలిపారు.