6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన మోడల్.. ఈ కొరియన్‌ డైట్‌ ప్లాన్‌ ఏంటంటే..

అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. ఆహారంపై అవగాహన పెంచుకుని, నిపుణుల సలహా తీసుకుంటూ ప్రక్రియను మొదలు పెట్టాలి.