ఓ దొంగ.. మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. అతను చోరీకి వెళ్లిన తీరు చూస్తే భారీ స్థాయిలో దోపిడీ చెయ్యాలన్నట్టుగా ఉంది. మద్యం దుకాణం వెనుక గోడకు ఓ పెద్ద రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించాడు.