అత్తను కొట్టిన కోడలు అరెస్ట్‌.. మహిళ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు

వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.