పామును తినేందుకు.. వాష్ రూమ్ లోకి గిరి నాగు..!

ఓ భారీ పాము.. దాని పొడవు పది అడుగుల పైనే..! ఆకలితో ఉంది.. ఆహారం కోసం వెతుకుతుంది.. ఇంతలో మరో పాము కనిపించింది. దాన్ని తినేందుకు వెంటాడింది. వేటాడి పట్టుకోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ భారీ శబ్దాలు..!