180 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా.. గ్లాసు కదల్లేదు

0 seconds of 1 minute, 41 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:41
01:41
 

వందే భారత్ రైళ్లగురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. అయితే ఇప్పటి వరకూ కూర్చుని ప్రయాణించే రైళ్లే మనకు అందుబాటులోకి వచ్చాయి.