ఒంట్లో ఐరన్‌ తగ్గిందా.. అయితే ఇలా చేయండి

మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్‌ కూడా ఒకటి. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.