గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో ట్రాలీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గుంటూరు జిల్లా 216వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.