హమాస్ మిలిటెంట్లు ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు దిగుతోంది. మరో వైపు హమాస్.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై రాకెట్ దాడులు చేస్తోంది. ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా.. దాడులు మాత్రం ఆగట్లేదు.