పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా తేల్చటం.. అమెరికాలో చర్చనీయాంశం అయింది.