75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..
థాయ్ లాండ్ ప్రధాని గా పెటోంగ్టార్న్ షినవ్రత గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. ఆమె మేనత్త ఇంగ్లక్ షినవ్రత తర్వాత థాయ్ లాండ్ ప్రధాని పీఠం అధిష్ఠించిన రెండో మహిళ గా పెటోంగ్టార్న్ షినవ్రత నిలిచారు.