చాలా ఏళ్లకు కనిపించి.. సడ్‌సర్‌ప్రైజ్ చేసిన తమ్ముడు హీరోయిన్
అదితి గోవిత్రికర్! ఈ పేరు వింటే.. ఈమె ఎవరో మీకు ఐడియా రాకపోవచ్చు. కానీ ఏ పిల్లా నీ పేరు లౌలీ అనే పాట విన్నా.. లేక తమ్ముడు సినిమాను మీరు గుర్తు తెచ్చుకున్న ఈమె చటుక్కున మీ మైండ్‌లోకి వచ్చేస్తుంది.