దసరా ఆఫర్‌లో ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుకింగ్‌.. ఇంటికొచ్చిన పార్శిల్‌ చూసి కస్టమర్‌ షాక్‌..

ఇప్పుడంతా ఆన్‌లైన్ మయం. ఏది కావాలన్నా మొబైల్‌ తీసుకొని కావలసిన దానిపై ఒక్క క్లిక్‌ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఆ వస్తువు కళ్లముందుంటుంది. ఫుడ్‌ దగ్గరనుంచి ఫోన్‌ వరకూ ఏదైనా ఆన్‌లైన్‌లోనే. దీనికి తోడు దసరా, దీపావళికి కొన్ని సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి.