మనిషిని పోలిన మనుషులు ఉంటారటారు. సెలబ్రిటీలకి కొంచెం అటు ఇటు పోలికలు ఉన్నవాళ్లు ఈ మధ్య సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.