ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. టెన్షన్ పడ్డ ఫ్యామిలీ..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, చాలా విచిత్రమైన విషయాలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.